Script Basics-4


Script Basics-4 :

Conflict


A struggle between opposing forces in a story or play, usually resolved by the end of the work. The conflict may occur within a character as well as between characters.
సంఘర్షణ ...హీరో --విలన్ ,హీరో --హీరోయిన్ , హీరో -క్యారెక్టర్ మధ్య నడిచే సంఘర్షణ ...ఇది సినిమా అయ్యేలోపు ..లేదా సినిమా చివరిలో పూర్తి అయి ..మంచి,మానవత్వం ,బంధం ,పగ ,లక్ష్యం ,ప్రేమ పూర్తిగా హీరో/హీరోయిన్ కి దొరకాలి ...
బొమ్మరిల్లు : తండ్రి కి -కొడుకు కి  మధ్య వుండేది ..అంతర్ సంఘర్షణ ...అది చివరిలో తీరుతుంది ....జెనిలియా కి సిద్దార్థ కి వుండేది  --బాహ్య సంఘర్షణ అది మధ్య లో తీరినా ..ప్రీ క్లైమాక్స్ లో మళ్ళీ బయటపడుతుంది ...

Plot

The unified structure of incidents in a cinematic story .
సినిమా దేని గురించి జరుగుతుందో ...హీరో దేనిగురించి పోరాడు తున్నాడో ..అదే ప్లాట్ ...అందులో ఎన్నో సీన్ లు ఒక పద్దతిగా రావడం జరుగుతుంది ..
మర్యాద రామన్న : సునీల్ పొలం అమ్మడం కోసం చేసే ప్రయాణం ..అతను పొలం అమ్ముకున్నడా ? లేదా? పడిన ఇబ్బందులు ఏమిటి ? అదే కధ...అయితే ఇందులో "రివెంజ్ "అనేది మెయిన్ సెల్లింగ్ పాయింట్ ...

Subplot

A subsidiary or subordinate or parallel 
plot in a play or story that coexists with the main plot. 
ప్లాట్ తో పాటుగా పక్కనే నడిచే ఉప కధలు వుంటాయి ..అవి ప్లాట్ లోని కధ కు ఇంకొక కోణాన్ని గాని ,మెయిన్ ప్లాట్  కి హెల్ప్ గాని చేసేలా వుంటాయి ...
గుండె జారి గల్లంతు అయ్యిందే : హీరో -హీరోయిన్లది మెయిన్ ప్లాట్ అయితే ..... హీరో పక్కనే వున్న ఫ్రెండ్ ప్లాట్ ది "సబ్ ప్లాట్ "అనుకోవచ్చు ...

Protagonist

The main character of a cinematic story –nothing but “Hero” ..
సినిమా  కధలో మెయిన్ క్యారెక్టర్ హీరో దే కాబట్టి ..అతన్ని Protagonist అంటారు ....

Antagonist

A character or force against which another character struggles. Like “Villain “..but some times he is not a villain..
సినిమా కధలో మెయిన్ గా వుండే నెగటివ్ ఫోర్సు ని ..Antagonist అని అంటారు .. అయితే ఒకో సారి విలన్ కావొచ్చు ..క్యారెక్టర్ కుడా కావొచ్చు ...
"కిక్ " లో శ్యాం..... క్యారెక్టర్ మాత్రమే  ...

వర్షం లో గోపీచంద్ రోల్ నెగటివ్ రోల్ ..విలన్

Point of view

The angle of vision from which a story is narrated.
స్టొరీ విధం గా చెబుతున్నారు ? అదే పాయింట్ అఫ్ వ్యూ ...ఇందులో చాల రకాలు వున్నాయి ...
1.ప్రేక్షకుడి పాయింట్ అఫ్ వ్యూ
 2.మెయిన్ క్యారెక్టర్  పాయింట్ అఫ్ వ్యూ 
3.డైరెక్టర్ పాయింట్ అఫ్ వ్యూ 
4.క్యారెక్టర్ పాయింట్ అఫ్ వ్యూ
5.రైటర్ పాయింట్ అఫ్ వ్యూ ..ఇలా వున్నాయి ...

Drama and Melo drama

A drama film is a 
film genre that depends mostly on in-depth development of realistic characters dealing with emotional themes. 
కొన్ని క్యారెక్టర్ మధ్య సాగే ఘర్షణ ,సంఘర్షణ ని డ్రామా అంటారు ...అది  తల్లి -కొడుకు ,తండ్రి -కొడుకు , అన్న --చెల్లి మధ్య సాగితే  సెంటిమెంటల్ డ్రామా ...అని ..తెలియని వ్యక్తుల మధ్య జరిగితే ఎమోషనల్ డ్రామా అని ..ఇలా పిలుస్తారు ....

A Melodrama films are a sub genre of drama films characterized by a plot that appeals to the heightened emotions of the audience.

ఒక క్యారెక్టర్ లో జరిగే అంతర్ సంఘర్షణ కి సీన్  ,మాటల  ద్వార చెప్పగలిగితే ..అది మెలో డ్రామా అవుతుంది ..." నలుగురు "లో రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఒంటరిగా ఆలోచించడం ..మాట్లాడటం ... కోవకు చెందినదే ...

2 comments:

తెలుగు చిత్రహరి said...

I AM VERY VERY VERY THANKS FROM BOTTEM MY HEART SIR FOR GIVEN THIS INFORMATION

Unknown said...

Thanks sir we need more analysis from you

Post a Comment