Creative Methods


Creative Methods

Several methods have been identified for producing creative results. Here are the five classic ones:
మనకు కధలు రాయడానికి కొన్ని పద్దతులు కావాలి ...అవి వున్నాయి ...వాటిని ఒక సారి చూసి ..మనకు నచ్చిన మెథడ్ ఫాలో అవుదాము ...
Evolution. This is the method of incremental improvement. New ideas stem from other ideas, new solutions from previous ones, the new ones slightly improved over the old ones. Many of the very sophisticated things we enjoy today developed through a long period of constant incrimination. Making something a little better here, a little better there gradually makes it something a lot better--even entirely different from the original. The evolutionary method of creativity also reminds us of that critical principle: Every problem that has been solved can be solved again in a better way.
మెథడ్ ప్రకారం ఆలోచిస్తే ..ఒకప్పుడు అనుకున్న లేదా చూసిన లైన్ నేటి కాలానికి తగినట్టు మార్చుకోవడం లాంటిది ...లైన్ పాతదే ...సీన్ లు కొత్తగా.. టెక్నాలజీ బేస్ చేసుకుని వుంటాయి ...మాటలు కూడా మారతాయి ..ఇందులో తీసుకున్న ప్రాబ్లం కి కాలానికి తగిన సొల్యూషన్ ఇవ్వాలి ...ఒకప్పుడు ఆక్షన్ లేకుండా తీసిన సినిమా కధలకు ఆక్షన్ ,కామెడీ జోడించి తీసి హిట్ కొట్టేవాల్లందరూ కోవకు చెందిన వారే ...
Example : ప్రేమలేఖ సినిమాని కాలం లో ఎలా తీస్తాము ? అలా ఆలోచించడమే మెథడ్ ...(ఉదాహరణ గా చెప్పా )
"కుచ్ కుచ్ హోతా హై" --సినిమా ని చూసి "సంతోషం " రాయడం లాంటిది ...
"హనుమంతు "--- సినిమా ని చూసి "సింహా " రాయడం లాంటిది ..
"సింహాద్రి " ని చూసి "లక్ష్మి " ని రాయడం లాంటిది ...
ఇలా ఆలోచించడం కూడా ఒక టాలెంట్ ...కానీ ఎవరూ గుర్తుపట్టకుండా కధ ఒప్పించాలి ..తీయాలి ..హిట్ కొట్టాలి ....
Synthesis. With this method, two or more existing ideas are combined into a third, new idea. Combining the ideas of a magazine and an audio tape gives the idea of a magazine you can listen to, one useful for blind people or freeway commuters.
మీకు రెండు డిఫరెంట్ ఐడియా లు వచ్చాయి ...అనుకోకుండా వాటిని కలిపితే ఒక సినిమా అవుతుందేమో ...లేక పోతే మీకు నచ్చిన మంచి సినిమా లైన్ ...మీకు నచ్చిన ఇంకొక మంచి సినిమా లైన్ లేదా ప్లాట్ లేదా సబ్ ప్లాట్ ..ఇలా ఏదయినా కలిపితే మంచి కధ తయారవుతుందేమో ..ఒక సారి ఆలోచించండి ...
Revolution. Sometimes the best new idea is a completely different one, an marked change from the previous ones.
ఇప్పటివరకు ఎవరికీ రాని ఐడియా మీకు వచ్చింది ..దాన్ని పట్టుకుని కధ అల్లడం మొదలుపెట్టండి ...అది చాలా బాగుంటే మీకు బాగా పేరువస్తుంది ...
రెవల్యూషన్ అనేది ప్రతీ విషయం లో జరిగితే కూడా కొత్త కధలు వస్తాయి అనేదే మెథడ్ ...ఇప్పటివరకు వున్న ఆలోచనలకూ భిన్నం గా వుండే ఆలోచనలు చేయడం ....ఇలా వచ్చినవే ట్రెండ్ సెట్టర్ లు అవుతాయి ...Example : శివ ,భాషా ,ఫ్యాక్షన్ కధలు ...గ్రాఫిక్స్ కధలు ...
Reapplication. Look at something old in a new way. The key is to see beyond the previous or stated applications for some idea, solution, or thing and to see what other application is possible.
పాత ,నచ్చిన కాన్సెప్ట్ ని తీసుకోండి ...దాన్ని కొత్తగా చెప్పడానికి ట్రై చేయండి ...ఇలా కూడా కొత్త కధలు వస్తాయి ....
అవినీతి మీద భారతీయుడు ,టాగోర్ వచ్చాయి ..ఇంకొక సినిమా ఎలా ఆలోచిస్తాము ? అలా ఆలోచింప చేసేదే మెథడ్ ...
Example : భారతీయుడు -టాగోర్ ఒకసారి చూడండి...అన్నీ రివర్స్ చేయండి ...
భారతీయుడు లో ముసలివాడు హీరో ...కొడుకు సెకండ్ డ్యూయల్ రోల్ ...సి.బి .  ఆఫీసర్ ...ముగ్గురు హీరోయిన్ లు ....రెండు ఫ్లాష్ బ్యాక్ లు ...5 హత్యలు ..
టాగోర్ కి వద్దాము...హీరో మిడిల్ ఏజ్ లో వున్నాడు ..కానిస్టేబుల్ ఎంక్వయిరీ చేస్తాడు ...ఇద్దరు హీరోయిన్ లు ...ఒక ఫ్లాష్ బ్యాక్ ...హీరో కి నెట్ వర్క్ వుంది ...3 హత్యలు జరుగుతాయి ..అన్నీ మార్చు కుంటూ వెళితే కొత్త సినిమా పుడుతుంది ...
Changing Direction. Many creative breakthroughs occur when attention is shifted from one angle of a problem to another. This is sometimes called creative insight.
This example reveals a critical truth in problem solving: the goal is to solve the problem, not to implement a particular solution. When one solution path is not working, shift to another. There is no commitment to a particular path, only to a particular goal. Path fixation can sometimes be a problem for those who do not understand this; they become overcommitted to a path that does not work and only frustration results.
ఒక ప్రాబ్లం ని అందరూ చెప్పే విధం గా కాకుండా కొత్తగా ఎలా సొల్యూషన్ ఇస్తాము అనేదే మెథడ్ ..
Example : వేడ్నాస్ డే --తీవ్రవాదాన్ని అణచడానికి దారిలోనే వెళ్ళడం ... మెథడ్ లో కొత్త కధలు వచ్చే ఛాన్స్ వుంది ...

0 comments:

Post a Comment