Artical-15



CREATIVE PROCESS

క్రియేటివ్ ప్రాసెస్ ఎవరయినా అనుభవిస్తారు ...మొదట్లో ఏమి తెలియకుండా మొదలెడ తాము ...తర్వాత తర్వాత తెలుసుకుంటూ వెళ్తాము ..ఇది ఒక్క రోజులో ఎవరికీ రాదు ...పుస్తకాలు బాగా చదివే వారికి ,ఆలోచించే వారికి త్వరగా క్రియేటివిటీ అందుతుంది ...అప్పుడు కుడా ఒకోసారి లాజిక్ గా ,మనుషులకు వ్యతిరేకం గా ..వింతగా ఆలోచిస్తూ వుంటే  వంట పడుతుంది ...సినిమాలు చూసి వచ్చేది హైబ్రీడ్ నాలెడ్జ్ ...అదీ కుడా పర్వాలేదు ..కానీ పూర్తిగా వాటి మీద ఆధారపడకూడదు ...మన తెలివితేటలు వాడాలి ...సరే ప్రాసెస్ చూద్దాము

A. The Unsuccessful Writer dreams up an idea, goes to the typewriter and writes it, 
has friends read it and critique it, goes back to the typewriter and rewrites it, keeping those scenes friends liked and throwing out the ones they didn't, has friends read it again, rewrites it again . . . and  it never gets any better!
మొదట్లో మనకు వచ్చిన ఐడియా ని అభివృద్ధి చేసే ప్రయత్నం లో ఎవరినీ కలవము ..మనకు వచ్చిందే గొప్ప ఐడియా అనుకుంటాము ..కొందరు వాటికి సీన్ లు వేసుకుని వుంటారు ..తప్పులేదు ..ఇంకొందరు ఫ్రెండ్స్ తో మాట్లాడి సీన్ లు బాగోలేక పోతే సీన్ లు మార్చుకుంటూ వుంటారు ...ఫ్రెండ్స్ చెప్పినా కొందరు వినరు ..అది వేరే సంగతి ... దశ లో విమర్శలు ,సలహాలు వినాలి ...మన ఐడియా లో ,సీన్ లలో తప్పులున్నాయో చూసుకోవాలి ...ఎందుకు బాగోలేదో కనుక్కోవాలి ...అలా దశ లో మార్పులు చేసుకుంటూ వుండాలి ..పొరపాటున మనం అనుకున్న స్టొరీ లైన్ ముందే వస్తే --మనం ఏమి మార్పులు చేయాలో ఆలోచించుకోవాలి ...వీలుంటే మార్చుకోవాలి ..లేదా పక్కన పెట్టాలి ....

B. The Successful Writer Will

i. Write the STEP OUTLINE. Spend three months on three sheets of paper, one page for each act.  One or two lines for each scene, with its purpose and action -- no dialogue!  Don't be afraid to throw it away and start over!  “The writer must kill his baby.”  —William Goldman. Do the research: character and world, ideas, dreams, thoughts, etc.
ఐడియా ని అభివృద్ధి చేసే క్రమం లో క్యారెక్టర్ లు ,ట్విస్ట్ లు ,టర్న్ లు అవసరం పడతాయి ...ఒక ఐడియా కి 300 ఐడియా లు కలిస్తే సినిమా అవుతుంది ...
మన దగ్గర వున్నది  ..పూర్తి కధా ? సీనా ? ఒక ఎపిసోడా ? ఒక లైన్ ? ఇలా విశ్లేషణ చేసుకోవాలి ...అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ...తర్వాత సీన్ లు వేసుకుంటారు ...ఇది కుడా చూచాయగా -సీనిక్ ఆర్డర్ లా రాసుకోవాలి ..ఇది ఎంత బాగా రాసుకుని వుంటే అంత మంచిది ..60-70 సీన్ లు మినిమం వుండాలి .(అవగాహనా కోసం చెబుతున్నా )..ఇంకా చేయాలంటే రిసెర్చ్ లు చేయండి క్యారెక్టర్ గురించి ...అప్పుడు క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవుతుంది ...

ii. PITCH the Story to Friends:  Take ten minutes and tell the story to a friend.  Watch their eyes -- does the story grab them?  You must hook them, hold them, and give them an emotional pay-off.  If this doesn't work, go back to Step #1 and come up with a story that does work.  When it does...
మీదగ్గర వున్న స్టొరీ లైన్  ప్లస్ సీన్ లను ఫ్రెండ్స్ కి చెప్పండి ..వాళ్ళ రెస్పాన్స్ గమనించండి ..బాగుంటే ఓకే .బాగోలేక పోతే మళ్ళీ సీన్ లు మార్చుకోండి ..ట్విస్ట్ లు టర్న్ లు మార్చుకోండి ...

iii. Write the TREATMENT:  A complete description of every scene, including subtext. Usually 60 pages or more.  Do not write dialogue!  If the scenes don't work, go back to the Step Outline and doctor the scenes, keeping the overall structure of the story intact. When this is satisfactory...
ఇప్పుడు ట్రీట్మెంట్ మొదలుపెట్టండి ..ప్రతీ సీన్ లో ఏమి జరగాలి ? ఎలా జరగాలి ? ఎందుకు జరగాలి ? అని పూర్తి డీటెయిల్ తో రాసుకోండి ...ప్రతీ సీన్ ని గుచ్చి గుచ్చి చూడండి...పనికి వస్తుందా లేదా  ? సీన్ తేసేస్తే స్ట్రక్చర్ మొత్తం దెబ్బ తినాలి అలా వుండాలి సీన్ ...మీకు నచ్చే వరకు రాయండి ...

iv. Write the SCREENPLAY:  Now, finally, you're ready to write the description and
dialogue.  You've spent so much time with your characters without letting them speak that they now have lots to say, and now is the time to listen to them talk.
ఇప్పుడు స్క్రీన్ ప్లే మీద కూర్చోండి ...ప్రతీ సీన్ లో మాటలు రాసుకోండి ..ఎలా ,ఎవరు ,ఎక్కడ పలకాలో రాసుకోండి ...క్యారెక్టర్ ఎలా ప్రవర్తించాలో రాసుకోండి ...
మళ్ళీ మళ్ళీ తిరగ రాసుకోండి ..కళ్ళు మూసుకుని చదవండి ..తప్పులు తెలుస్తాయి ..లాజిక్ లు వెతుకుతారు ..తప్పులు అన్నీ పేపర్ మీదే చేయండి ..షూటింగ్ మొదలు అయితే చేయడానికి ఏమీ వుండదు ...అల్ ది బెస్ట్ ...
ఫస్ట్ స్క్రిప్ట్ డ్రాఫ్ట్  మనసుతో చేయండి ..
సెకండ్ స్క్రిప్ట్ డ్రాఫ్ట్  గుండె తో చేయండి ..
థర్డ్ స్క్రిప్ట్ డ్రాఫ్ట్  ఫ్రెండ్ తో చేయండి ...
మొదటి దాని వలన సున్నిత భావోద్వేగాలు పెడతారు ..
రెండవదాని వలన హీరో ని వీరోచితం గా, ఆక్టివ్ గా మలుస్తారు ...
మూడవ దాని వలన తప్పులు ,సలహాలు ,విమర్శలు అన్నీ తెల్సుకుని పొరపాట్లు దిద్దు కోవచ్చు ... ReadMore....

0 comments:

Post a Comment